Surprise Me!

YSRCP MLA Kethireddy పై కమెడియన్ పంచ్‌లు... చుట్టుముట్టి మరి చితకొట్టిన జనం | Telugu OneIndia

2023-03-29 1,851 Dailymotion

Jabardasth Emmanuel Participated In Extra Jabardasth Show. He Imitates YSRCP MLA Kethireddy Venkatarami Reddy in An Upcoming Jabardasth Skit | ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లను వెలుగులోకి తీసుకొచ్చి.. అందులో చాలా మంది స్టార్లుగా మారేలా చేసిన ఏకైక షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఇప్పటికే కొన్ని వందల మంది పాపులర్ అయ్యారు. అందులో టాలెంటెడ్ కమెడియన్ ఇమాన్యూయేల్ ఒకడు. అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేయగలిగే ఈ కుర్రాడు.. వర్షతో లవ్ ట్రాక్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యాడు. అదే సమయంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇమాన్యూయేల్ ఓ ఎమ్మెల్యేలా చేసి షాకిచ్చాడు. దీంతో వాళ్ల చేతిలో దెబ్బలు తిన్నాడు.

#YSRCP
#Kethireddy
#CMjagan
#SudigaliSudheer
#JabardasthEmmanuel
#GetupSrinu
#Ramprasad
#Jabardasth
#RashmiGautam
#AnasuyaBharadwaj
#MLARoja
#Tollywood

Buy Now on CodeCanyon